Sunday, November 1, 2020

బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..

పాండమిక్ దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానాలు అతి భారీగా ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణలో ట్రాఫిక్ పోలసులు.. వాహనదారుల ఫోన్లకే నోటీసులు పంపుతున్నారు. ఇక కర్ణాటకలోనైతే పిడుగుపాటు మాదిరిగా వాహనదారుల పాత బిల్లుల్నీ కలిపి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3myNhTI

0 comments:

Post a Comment