Monday, November 23, 2020

సోషల్ మీడియాలో నేతల హవా... టాప్‌లో ప్రధాని మోదీ... ఆన్‌లైన్‌ ట్రెండ్స్‌లో జగన్ టాప్-2..

దేశంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సెర్చ్ తదితర సామాజిక మాద్యమాల్లో మోదీ పేరు పైనే అత్యధిక ట్రెండ్స్ ఉన్నాయి. మూడు నెలల వ్యవధిలో ఆయన పేరుపై దాదాపు 2171 ట్రెండ్స్ నమోదయ్యాయి. దేశంలోని టాప్ 95 పొలిటీషియన్స్,500 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l7MHeF

0 comments:

Post a Comment