Thursday, October 29, 2020

Yellow alert: చెన్నై చిత్తడి, హైదరాబాద్ వయా బెంగళూరు, వద్దంటే వినడే, ఈ నగరాలకు ఏమైయ్యింది !

చెన్నై/ హైదారాబాద్/ బెంగళూరు: వరుణ దేవుడి దెబ్బకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు హడలిపోతున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న బెంగళూరు, నేడు చెన్నై సిటీపై వాన దేవుడు దండయాత్ర చేస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు ప్రజలు ఇంకా వరుణ దేవుడి దాటికి తేరుకోలేకపోతున్నారు. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈశాన్య రుతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jB8Y3v

0 comments:

Post a Comment