Thursday, October 29, 2020

లెటర్ లీక్... రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ మొదలైన చర్చ... ఇంతకీ తలైవా ఎప్పుడొస్తున్నాడు..

తమిళ రాజకీయాల్లో అడుగుపెడుతానని కొన్నేళ్ల క్రితమే ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఇప్పటివరకూ దానికి కార్యరూపం ఇవ్వలేదు. ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై తన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రకటించిన తలైవా... అందుకు ముహూర్తాన్ని మాత్రం ఖరారు చేయడం లేదు. రజనీ తర్వాతే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన కమల్ హాసన్... ఓవైపు పార్టీ పెట్టేసి... గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvSX0G

0 comments:

Post a Comment