Tuesday, October 13, 2020

Super Star: ఆ రోజు కండెక్టర్ యూనీఫాంలో రజనీకాంత్ ఎలా ఉన్నారో చూడండి, దసరా ఎఫెక్ట్, వైరల్!

బెంగళూరు/ చెన్నై: పాత జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, అలనాటి చేదు నిజాలు, తీపి జ్ఞాపకాలు ప్రతిఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో రాకముందు బెంగళూరులో బస్సు కండెక్టర్ గా పని చేశారని తెలిసిందే. సినిమా స్క్రీన్ మీద రజనీకాంత్ పేరు పడకముందే ఆయన ఎలా ఉండేవారో అనే విషయం చాలాచాలా తక్కువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37008cZ

Related Posts:

0 comments:

Post a Comment