Thursday, October 8, 2020

MLA love: పెళ్లి కుమార్తెను పిలిపించండి, హైకోర్టు ఆదేశం, ఎమ్మెల్యే పెళ్లి కేసు, ఏం జరుగుతుందో ?

చెన్నై/ మదురై/ కల్లకూరిచి: సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే మా కూతురిని కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా అధికారం అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే వివాహం చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కేసు వివరాలు తెలుసుకున్న హైకోర్టు పిటిషనర్ వాదనలు వినింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Dh2vT

0 comments:

Post a Comment