Wednesday, October 21, 2020

లక్ష మంది నగ్న చిత్రాలు.. ఆన్‌లైన్‌లో మహిళలపై కొత్త రకం దాడి.. ఆ టూల్‌తో డీప్‌ ఫేక్ న్యూడ్స్

మహిళలపై ఆన్‌లైన్‌లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్‌లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న చిత్రాలుగా మలిచే ఒక టూల్‌ను సైబర్ నేరస్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటికే లక్ష మంది మహిళలను టార్గెట్ చేశారని... ఓ సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Te07tP

Related Posts:

0 comments:

Post a Comment