టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రతిష్టాత్మక గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నందుకు గానూ పురస్కారం అందజేశారు. పచ్చదనం ఆవశ్యకతను చెబుతూ సంతోష్ కూమర్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు, పలురంగాల ప్రముఖులు మొక్కలు నాటారు. మహోద్యమంలా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34djaJX
Thursday, October 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment