Thursday, October 1, 2020

ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు... కొత్తగా 6751 పాజిటివ్ కేసులు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 6751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5869కి చేరింది. ప్రస్తుతం 57,858 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jlDNKm

0 comments:

Post a Comment