Friday, October 30, 2020

బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్

తలసరి జీడీపీలో దేశంలోనే అట్టడుగున ఉండటంతోపాటు కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన బీహార్‌లో.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగం, ఉపాధి కల్పన అంశాల చుట్టూ తిరుగుతోంది. ఆర్జేడీ గనుక అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వీ యాదవ్ చేసిన వాగ్ధానాన్ని గేమ్ ఛేంజర్ గా పొలిటికల్ పండితులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GFNI7

0 comments:

Post a Comment