Friday, October 16, 2020

త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..

భారత్‌లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో భారత ఆర్దిక వ్యవస్ధ ఎన్నడూ లేనంత దారుణ ఉత్పాతాన్ని చవిచూడబోతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ తాజాగా వెలువరించిన అంచనాలను బట్టి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nU2y33

0 comments:

Post a Comment