Friday, October 30, 2020

రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించటానికి వినూత్న కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది. భారత రైల్వే "మేరీ సహేలి" అనే మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో మహిళలు రైలు ప్రయాణాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TIeck

0 comments:

Post a Comment