Sunday, October 11, 2020

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

దేశచరిత్రలో కనీవినీ ఎరుగని చర్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపక్రమించారు. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇస్తోన్న తీర్పులు, స్టే ఉత్తర్వుల వెనుక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం ఉందని, దీనిని సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PRewS

0 comments:

Post a Comment