Sunday, October 11, 2020

విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షం

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ శివార్లలో కాల్పుల ఉదంతం సంభవించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. మృతుడిని మహేష్‌గా గుర్తించారు. ఈ కాల్పుల వెనుక గల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djrVpL

Related Posts:

0 comments:

Post a Comment