Saturday, October 24, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య వాడీవేడీ డిబేట్లు కూడా ముగిశాయి. కరోనావైరస్ అంశంతో పాటు చైనా, ఇతర జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య హీటెడ్ డిబేట్ జరిగింది. ఇక ఓటర్లు కూడా తమ ఓటును ఎవరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HydAdg

Related Posts:

0 comments:

Post a Comment