Sunday, October 25, 2020

హైసెక్యూరిటీ జోన్: లోటస్‌పాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..కలకలం: ఆ పక్కనే జగన్ నివాసం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కలకలం చెలరేగింది. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోని బంజారాహిల్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం ఆందోళనకు దారి తీసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసానికి సమీపంలో ఉన్న లోటస్‌పాండ్‌లో ఈ మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FY0aQ

Related Posts:

0 comments:

Post a Comment