Wednesday, October 21, 2020

నిన్ననే నితీశ్ పాదాలు తాకి... ఇవాళ మళ్లీ మాటల దాడి... విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్...

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటున మళ్లీ నితీశ్ కుమార్ విజయం సాధిస్తే... రాష్ట్రం అధోగతిపాలవుతుందని లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీశ్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం వినాశనం అంచుకు చేరుతుందని విమర్శించారు. ఒకప్పుడు ప్రధాని మోదీ అంటే అసూయపడ్డ నితీశ్.. ఇప్పుడదే మోదీ చేసిన అభివృద్దిని తన పేరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jfQu8x

Related Posts:

0 comments:

Post a Comment