Wednesday, October 28, 2020

ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..

ఆరోగ్య సేతు యాప్‌‌‌ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFLQUr

Related Posts:

0 comments:

Post a Comment