Thursday, October 29, 2020

మందుబాబులకు గుడ్‌ న్యూస్‌- ఏపీలో 50 నుంచి 1350 వరకూ తగ్గిన బాటిల్‌ ధ‌ర‌లు

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కారు తొలిసారిగా వారిపై కనికరం చూపింది. రాష్ట్రంలో వివిధ బ్రాండ్ల, బాటిళ్ల మద్యం ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కనీసం 50 రూపాయల నుంచి గరిష్టంగా 1350 రూపాయల వరకూ ధరలు తగ్గబోతున్నాయి. తగ్గించిన ధరలు రేపటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIcGLt

0 comments:

Post a Comment