Friday, October 2, 2020

చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..

ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో ‘కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంపై జంతుకారుణ్యం సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినా, చైనా సర్కారు పట్టించుకున్న పాపానపోలేదు. ముగజీవుల పట్ల, మరీ ముఖ్యంగా పెంపుడు జంతుల పట్ల డ్రాగన్ కిరాతకం మరోసారి బట్టబయలైంది. ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HGR5TB

0 comments:

Post a Comment