Saturday, September 26, 2020

కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత: స్ట్రాంగ్ మ్యాన్‌: ప్రధాని మోడీ సంతాపం

న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జస్వంత్ సింగ్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cx4HMK

Related Posts:

0 comments:

Post a Comment