అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్‌కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వాలని సీబీఐ కేంద్రాన్ని కోరింది. అలాగే మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్,మరో ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. రూ.3727కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మాజీ కాగ్ పేరు వినిపించడం ఇదే తొలిసారి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FpQpRL
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment