తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చనిపోయాక అతని ఎడమ చేతికి ఉన్న రెండు ఉంగరాలు మాయమయ్యాయి. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆస్పత్రి భద్రతాధికారికి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/304rHxm
కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...
Related Posts:
ఏపి బంద్ : వైసిపి..జనసేన దూరం, ఉద్యోగ-ప్రజా సంఘాల మద్దతు: హోదా కోసమే..!ఏపికి ప్రత్యేక హోదా అమలు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభమైంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిరసనగా ఢిల్లీకి సెగలు తాకేల… Read More
మాధవ్ కు హిందూపూర్ బాధ్యత, జగన్ కీలక నిర్ణయం: అనంత వైసిపి వ్యూహం ఫలించేనా..!టిడిపి కి కంచుకోట గా ఉన్న హిందూపూర నియోజకవర్గం పై వైసిపి అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డి పై సవాల్ విసిరి సంచలనం గా… Read More
అమెరికాలో విద్యార్థుల అరెస్ట్: సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగు సంఘాలువాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తె… Read More
కేంద్ర బడ్జెట్లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలున్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతు… Read More
చిరంజీవికి ఇదే సరైన సమయం, లాజిక్ మిస్ అవుతున్నారు : విజయశాంతి మనసులో మాట..!కొద్ది కాలంగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి పై ఆయన పార్టీకి చెందిన విజయ శాంతి ఆస క్తి కర కామెంట్లు చేసారు. చిరంజీవి యాక్టివ్ ప… Read More
0 comments:
Post a Comment