Saturday, September 26, 2020

డ్రగ్స్ చాట్ చేశా.. కానీ తీసుకోలేదన్న రకుల్.. నేడు కొనసాగుతున్న దీపికా పదుకొనే విచారణ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ డ్రగ్స్ కు సంబంధించిన చాట్ చేసినట్టు గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు రకుల్ ను విచారణ చేశారు . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న విచారించిన అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్ పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది . నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) నిన్ననే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzwlNJ

Related Posts:

0 comments:

Post a Comment