Tuesday, September 22, 2020

లోక్‌స‌భ స‌మావేశాల‌ బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడ

వివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన చేసిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం లోక్ సభ సమావేశాలను బాయికాట్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనకు దిగిన ఎంపీలు.. రాజ్యసభలో పరిణామాలపై చర్చకు పట్టుపట్టారు. కానీ ఎగువ సభ వ్యవహారాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iSZstd

Related Posts:

0 comments:

Post a Comment