Sunday, September 27, 2020

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం

న్యూఢిల్లీ: వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ బిల్లులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన అకాలీదళ్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి కూడా వైదొలిగిన విషయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3432kgJ

Related Posts:

0 comments:

Post a Comment