ఏపీ దేవాలయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పలు ఘటనలపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను పార్లమెంటులో కలిసిన బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ ఏపీ దేవాలయాల ఘటనలపై ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3muJIi5
Thursday, September 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment