Sunday, September 6, 2020

చైనా మరో సంచలనం: రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..

కయ్యాలమారి చైనా మరోసారి సంచలన ప్రకటన చేసింది. యుద్ధ భాషలో భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. రక్షణ మంత్రుల సమావేశంలో శాంతికి అంగీకరించినట్లే నటించిన డ్రాగన్.. గంటల వ్యవధిలోనే రెండో నాలుకతో వెక్కిరింపులకు పాల్పడింది. ఇప్పుడు కొనసాగుతోన్న సరిహద్దు వివాదం గనుక యుద్ధంగా మారితే.. భారత్ ఓడిపోవడం తథ్యమంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/330MLFT

0 comments:

Post a Comment