Tuesday, September 15, 2020

భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిందితుల పట్టివేత...

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు... మంగళవారం(సెప్టెంబర్ 15) బంజారాహిల్స్‌లో రెండు కార్లను ఆపి తనిఖీలు చేశారు. అందులో రూ.3.75కోట్లు నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించిన ప్రకారం...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35EE32Y

0 comments:

Post a Comment