Tuesday, September 15, 2020

కంగనా టార్గెట్ గా .. జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా .. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

 సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు సినీ పరిశ్రమలో కీలక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ వర్గాలు డ్రగ్స్ కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కూడా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ కొనసాగుతుంది.  కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చుపై రోజుకో చర్చ ...ఇంతకీ ఆ ఖర్చు ఎంతంటే !!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wXoB6

0 comments:

Post a Comment