Tuesday, September 29, 2020

అక్టోబ‌ర్ 9 నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ... ఈసారి ఎంత ఖర్చు చేశారో తెలుసా...

రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం చీరల పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. క‌రోనా దృష్ట్యా చీర‌ల‌ను మ‌హిళ‌ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l4IlFv

0 comments:

Post a Comment