న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతిపక్షాల ఆశలు, అంచనాలను తలకిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ.. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అధికారానికి దూరం చేయగల స్థానాలను చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వేసుకున్న అంచనాలు దారుణంగా దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తోంటే. ఎన్డీఏతో సంబంధం లేకుండా బీజేపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAAjae
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment