Sunday, August 9, 2020

విశాఖపట్నం పోర్టు నౌకలో అగ్ని ప్రమాదం: ఇంజిన్‌లో మంటలు

విశాఖపట్నం: పోర్టు ట్రస్టులోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులో చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PB4XPV

0 comments:

Post a Comment