Thursday, August 6, 2020

రాజధాని పిటీషన్లపై విచారణ: హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానులు ఏర్పాటు, రాజధాని తరలింపుపై హైకోర్టులో వేసిన రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల వ్యయంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఆ నిర్మాణాలు ఎక్కడ వరకు వచ్చాయి? తదితర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBiwJT

0 comments:

Post a Comment