Tuesday, August 11, 2020

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేశ్ బాబు, చివరి నిమిషంలో మారిన పేరు..

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజును (డాక్టర్ సురేశ్ బాబు) బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. సురేశ్ బాబు.. దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు, ఇటీవల సాంబశివరాజు చనిపోగా.. ఆయన కుమారుడికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మాజీమంత్రి మోపిదేవి వెంకట రమణ రాజీనామాతో ఎమ్మెల్సీ ఎన్నిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30KdaIa

Related Posts:

0 comments:

Post a Comment