Monday, August 3, 2020

ఆ రెస్టారెంట్ సాంబార్‌లో బల్లి... షాక్ తిన్న కస్టమర్... వీడియో వైరల్...

ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ శరవణ భవన్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. రెస్టారెంట్ సిబ్బంది వడ్డించిన సాంబార్‌లో చనిపోయిన బల్లిని చూసి అతను కంగు తిన్నాడు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... పంకజ్ అగర్వాల్ అనే వ్యక్తి ఆదివారం(అగస్టు 2) తన స్నేహితులతో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCFpy5

Related Posts:

0 comments:

Post a Comment