ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కేబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా తల్లాడ మండలం మెట్టుపల్లి సమీపంలో ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hAl9xn
Saturday, August 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment