Saturday, August 29, 2020

కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా- త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామన్న ఎయిమ్స్‌....

కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను రేపో మాపో డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది. ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EtCGcs

Related Posts:

0 comments:

Post a Comment