Sunday, August 23, 2020

కాంగ్రెస్‌ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్‌రన్నర్లుగా

న్యూఢిల్లీ: దేశానికి కొన్ని దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రాజకీయయ పార్టీగా గుర్తింపు సాధించింది. సంవత్సరాల తరబడి ప్రధానమంత్రి పదవిని అందుకున్న ఘన చరిత్ర ఉందా పార్టీ.. ప్రస్తుతం నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3laO3X2

0 comments:

Post a Comment