Sunday, August 9, 2020

విజయవాడ అగ్ని ప్రమాదం: జగన్ సర్కార్ సీరియస్: కలెక్టర్లకు అదనపు బాధ్యతలు?

విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించడం పట్ల ప్రభుత్వ వర్గాలు, అధికార యంత్రాంగం మొత్తం విస్తు పోతోంది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని మరణించిన వారి కంటే కూడా ఊపిరి ఆడక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31CUGs3

Related Posts:

0 comments:

Post a Comment