Wednesday, August 12, 2020

కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..

భారతీయ మూలాలున్న కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్.. డెమోక్రాట్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారన్న ప్రకటన అమెరికా ఎన్నికల్లో మరింత వేడి పుట్టించింది. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తన రన్నింగ్ మేట్ గా కమలను ఎంపిక చేసుకోవడం సంచలనంగా మారింది. దేశంలో జాత్యహంకారం జడలువిప్పిన వేళ ఆఫ్రియా-ఆసియా మూలాలున్న కమల బరిలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVRbCi

Related Posts:

0 comments:

Post a Comment