Saturday, August 1, 2020

మూడు రాజధానులపై రేపు జనసేన కీలక భేటీ- భవిష్యత్ కార్యాచరణ ఖరారు..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ రేపు అమరావతిలో కీలక భేటీ నిర్వహించబోతోంది. రేపు పార్టీకి చెందిన కీలక నేతలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గుంటూరు సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద నున్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు ఉదయం జనసేన రాజకీయ వ్యవహారాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PcUl9J

0 comments:

Post a Comment