Wednesday, August 5, 2020

తీవ్రంగా మారిన అల్పపీడన ద్రోణి: రెండు, మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తరనం కొనసాగుతోందని వివరించింది. దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C5h4Ss

0 comments:

Post a Comment