Saturday, August 8, 2020

మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ .. సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందన్న హెల్త్ డైరెక్టర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కరోనా చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు .తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31x6dJt

0 comments:

Post a Comment