Monday, August 24, 2020

సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు

ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో అసలు అజెండా పక్కదారి పట్టినట్లయింది. అయితే, ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎట్టకేలకు హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. మరోవైపు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తినే సారధిగా కొనసాగించాలంటూ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbgRyF

0 comments:

Post a Comment