Saturday, August 29, 2020

ఏపీలో స్కూల్స్‌ రీ ఓపెనింగ్‌- సర్వత్రా అభ్యంతరాలు- సెప్టెంబర్‌ 5న సాధ్యమేనా ?

ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్‌ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను పరుగులు తీయిస్తోంది. విద్యార్ధులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు ఈసారి ఇచ్చే జగనన్న స్కూల్‌ కిట్లను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCQfIJ

Related Posts:

0 comments:

Post a Comment