Saturday, August 1, 2020

ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో వెయ్యేసి కొత్త కేసులు..58 మంది మృతి..

ఏపీలో కరోనా విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారీగా టెస్టులు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా అంతే భారీగా నమోదవుతోంది. తాజాగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ఇందులో దాదాపు సగం కేసులు యాక్టివ్ గానే ఉన్నాయి. మిగిలిన వారు మాత్రం చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఏపీలో గత 24 గంటల్లో 9276

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hwoX1

0 comments:

Post a Comment