Sunday, August 2, 2020

రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత జగన్ సర్కారు జెట్ స్పీడులో నిర్ణయాలు తీసుకుంటున్నది. దసరాలోగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తారనే వార్తల నడుమ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. రాజధాని తరలింపు కంటే ముందుగా.. రాష్ట్రవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DuGrNW

0 comments:

Post a Comment