ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు . రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మూడు రాజధానులు అంటూ టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని గుర్తించాలన్నారు అశోక్ గజపతిరాజు. సభా నిర్ణయాలపై కోర్టుల జోక్యం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33FYJGM
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment