అమెరికా, చైనా, రష్యాలకు దీటుగా భారత్ లోనూ కరోనా విరుగుడు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందరిలోకీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థ ముందంజలో ఉంది. ''కొవాగ్జిన్'' పేరుతో ఆ సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ రెండో దశకు చేరింది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ను వీలైనంత దొందరగా తీసుకొస్తామన్న భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31gM2zA
Tuesday, August 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment